మరి కొద్దిసేపట్లో ప్రగతి భవన్ లో ఉమ్మడి 6 జిల్లాల... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 07:12:04

మరి కొద్దిసేపట్లో ప్రగతి భవన్ లో ఉమ్మడి 6 జిల్లాల ఎమ్మెల్యే లతో సీఎం కేసీఆర్ సమావేశం..

ప్రగతి భవన్ కి చేరుకుంటున్న ఎమ్మెల్యేలు..

గ్రాడ్యుయేట్ ఎన్నికల పై ప్రత్యేక చర్చ...

నియోజకవర్గ అభివృద్ధి,ధరణి వెబ్ సైట్ తో పలు అంశాలపై ఎమ్మెల్యే లకు దిశ నిర్దేశం చేయనున్న సీఎం..

గ్రాడ్యుయేట్ లు అందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రచారం నిర్వహణ..

మొదటగా మూడు జిల్లాల ఎమ్మెల్యేల తో సమావేశం..ఆ తరువాత ఇంకా మూడు జిల్లాల ఎమ్మెల్యే లతో సమావేశం..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పై క్లారిటీ వచ్చే అవకాశం....

ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారన్న అభిప్రాయాలను ఎమ్మెల్యే ల నుంచి తీసుకోనున్న సీఎం..


HMTV

HMTV

Next Story