విశాఖమాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:30:59

విశాఖ

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కామెంట్స్

సబ్బం హరికి సంబందించిన ఇంటి గోడను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఉత్తరాంద్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేని కల్చర్ ని వైసీపీ నాయకులు తీసుకొస్తున్నారు

టీడీపీ నేతలపై కక్ష పూరిత చర్యలు ఇకనైనా మానుకోవాలి

ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలను టార్గెట్ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు

ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం

ప్రతిపక్షం నోరు నొక్కేసే చర్యలు ఇక నైనా మానుకోవాలి.

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నిర్మాణాలు జోలికి ఎలా వస్తారు ?

HMTV

HMTV

Next Story