తిరుమలపాపవినాశనం డ్యామ్ ను సందర్శించిన... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:29:13

తిరుమల

పాపవినాశనం డ్యామ్ ను సందర్శించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్

భారత దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం తిరుమల

రోజుకు వేల సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు చేరుకుంటారు

భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది, నీటి ఎద్దడి అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కల్యాణి డ్యామ్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుంది

నూతనంగా నిర్మిస్తున్న బాలాజీ రిజర్వాయర్ కు సహకారం అందించాలని టీటీడీ ప్రతిపాదించింది

కేంద్ర ప్రభుత్వంకు లిఖిత పూర్వకంగా వారి అభ్యర్థనను పంపాలని కోరాం

ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ తాగి నీటిని ఇవ్వాలని ప్రధాని ఇప్పటికే సంకల్పించారు

అదే స్కీమ్ లో తిరుమలలో నెలకొన్న నీటి సమస్యను చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం

గజేంద్ర సింగ్ షేకవత్, కేంద్ర మంత్రి

HMTV

HMTV

Next Story