తిరుమలకేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో కలసి... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:28:29

తిరుమల

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో కలసి పాపవినాశనం డ్యామ్ ను పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

తిరుమల నీటి ఎద్దడికి సమస్యకు ఎలాంటి చర్యలు చేపట్టారో కేంద్ర మంత్రి పరిశీలించారు

వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు శ్రీ బాలాజీ రిజర్వాయర్ల నిర్మాణంకు కొంత భాగం టీటీడీ బరిస్తోంది

బాలాజీ రిజర్వాయర్ పై పూర్తి నివేదిక కేంద్ర ప్రభుత్వంకు సమర్పిస్తే మా వంతు సహకారం అందిస్తామని సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

బాలాజీ రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు అవసరం అవుతాయో వాటి ప్రతిపాదనలు పంపితే కేంద్రం తన వంతు సహాయం చేస్తుందని అన్నారు

అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రి

HMTV

HMTV

Next Story