కడప :సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారుమామ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:27:58

కడప :

సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు

మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్..

మధ్యాహ్నం12.15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకోనున్న సీఎం..

కడప విమానాశ్రయం నుండి ప్రత్యేక చాపర్ లో పులివెందులకు పయనం..

HMTV

HMTV

Next Story