కడప : ఎగువన కురిసిన వర్షాలతొ గండికోటకు... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
కడప :
ఎగువన కురిసిన వర్షాలతొ గండికోటకు కొనసాగుతున్న వరద ప్రవాహం...
జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 6500, పరివాహక ప్రాంతం నుంచి 7400 క్యూసెక్కుల నీరు రాక...
గండికోట జలాశయంలొ 16.4 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ...
మైలవరానికి 10300 క్యూసెక్కులు విడుదల ...
మైలవరం నుంచి 9 గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల
ఎగువన కురిసిన వర్షాలతొ కుందూ నదికి కొనసాగుతున్న వరద
అదినిమ్మాయపల్లె అనకట్ట నుంచి పెన్నా నదికి 85 వేల క్యూసెక్కుల నీరు విడుదల
Next Story



