తూర్పుగోదావరి రసగుల్లలు తిని 12 మంది చిన్నారులకు... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి
రసగుల్లలు తిని 12 మంది చిన్నారులకు అస్వస్థత.
ఇద్దరి పరిస్థితి విషమం
వి అర్ పురం మండలం పులుసుమామిడిలో నిన్నరాత్రి ఘటన.
వాగులు దాటుకుంటూ వెళ్లిన డాక్టర్లు.
రేఖపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు
Next Story



