విశాఖసబ్బం హరి కామెంట్స్ జగన్ సర్కారును... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:26:06

విశాఖ

సబ్బం హరి కామెంట్స్

జగన్ సర్కారును ప్రశ్నించినందుకే కూల్చివేతకు దిగారు.

కక్షపూరితంగానే ప్రభుత్వం వ్యవహారిస్తుంది.

తగిన మూల్యం చెల్లించక తప్పదు

సబ్బం హరిని ఇబ్బందులు పెడితే అందరు బయపడతారని అనుకుంటున్నారు

ఉదయం నాలుగు గంటల ప్రాంగణంలో యుద్ధ ప్రాతిపదికన కనీసం నోటిసులు ఇవ్వకుండా ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించారు.

జగన్ నన్ను ఏమీ చేయలేడు

ఇంతకు ముందు ఎలా ఉన్నానో,ఇప్పుడు అలాగే ఉంటాను.

నా వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదు.

2009లో జీవిఎంసీ నుండి అనుమతులు ఇచ్చారు.

ఈ ఆక్రమణ ఇంతవరకు గుర్తు రాలేదా

నేను నీతి,నిజాయితీ గల వ్యక్తిని,నేను ఏ తప్పు చేయలేదు.

నేను న్యాయపరంగా ముందుకు వెలతాను.

HMTV

HMTV

Next Story