కడప : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:23:54

కడప :

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు బృంధానికి కరోనా ఎఫెక్ట్ ...

కేసులో దర్యాప్తు చేస్తున్న మరో ఆరుగురు సీబీఐ అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ ...

బృంధంలొ ఒక సీబీఐ అధికారికి గురువారం పాజిటివ్‌ నిర్దారణ

మిగిలిన అధికారులు పరీక్షలు చేయించుకొవడంతొ మరొ అరుగురికి నిర్దారణ...

తమ బృందంలోని దాదాపు సగం మందికి కరోనా సోకడంతో సీబీఐ అధికారుల్లొ ఆందోళన ...

కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెలలో జిల్లాకు చేరుకున్న సుమారు 15 మంది సీబీఐ అధికారులు ...

HMTV

HMTV

Next Story