హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-03 05:17:12

హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న పురాతనమైన లింగంపల్లి మార్కెట్ కూల్చివేతను ప్రారంభించిన జిహెచ్ఎంసి అధికారులు.

మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో... దానిని కూల్చివేసి , అదే స్థానంలో నూతన మార్కెట్ ను నిర్మించనున్న బల్దియా.

ఎన్నో ఏళ్లుగా తాము జీవనం సాగిస్తున్న మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలంటూ ఆందోళనకు దిగిన వ్యాపారులు.

భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతను కొనసాగిస్తున్న అధికారులు.


HMTV

HMTV

Next Story