తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట ఆర్.టి.ఏ... ... Live Blog: ఈరోజు (మే-27-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట ఆర్.టి.ఏ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.

- బొలెరో వాహనాన్ని డీ కొన్న బైక్

- ఒకరు మృతి

- ఇద్దరికి తీవ్ర గాయాలు

- క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు

Show Full Article
Print Article
Next Story
More Stories