Top
logo

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులోగల ఇటుక బట్టీల్లో పనిచేసే 30 కుటుంబాల వలస...

కామారెడ్డి జిల్లా  దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులోగల ఇటుక బట్టీల్లో పనిచేసే 30 కుటుంబాల వలస కార్మికుల అందోళన 

* ఇటుక బట్టీ యజమాని తమను పట్టించుకోకుండా పని ముగిసిన జీతాలు ఇవ్వకుండ స్వస్థలలాకు పంపడం లేదని డిస్పీ కార్యాలయం కు తరలివచ్చిన వలస కార్మికులు.

* తమకు న్యాయం చేయలని వేడుకుంటున్న వలస కార్మికులు.

* ఒరిస్సా జిల్లా బలింగర్ జిల్లా వలస కార్మికుల గా గుర్తింపు.

Next Story