Top
logo

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని చిరు... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని చిరు వ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే ఆల...

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని చిరు వ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు మాటా మంతి.

* తనే స్వయంగా నిమ్మకాయ సోడాను తయారు చేసిన మంత్రి.

* కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచన.

* అనంతరం మాస్క్ లను పంపిణీ చేసిన మంత్రి 

Next Story