గన్నవరం విమానాశ్రయం లో గన్నవరం నుండి బెంగళూరు ... ... Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-26 05:33:32

గన్నవరం విమానాశ్రయం లో గన్నవరం నుండి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రయాణికులు.

కరోన వైరస్ కారణంగా శానిటేషన్ అంతరం ప్రయాణికులను లోపలికి పంపుతున్న విమానాశ్రయ అధికారులు.

శానిటేషన్ చేయించుకోవడానికి బారులు తీరిన ప్రయాణికులు.

గన్నవరం ఎయిర్పోర్ట్ పోర్టులో కరోనా వైరస్ పై భద్రత విభాగాన్ని పరిశీలించిన విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన చందర్.

HMTV

HMTV

Next Story