♦ ఎండ తీవ్రత కారణంగా బైక్ అదుపుతప్పి ఒకరు... ... Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

♦ ఎండ తీవ్రత కారణంగా బైక్ అదుపుతప్పి ఒకరు మృతి, ఒక్కరికి గాయాలు.

♦ చెవిటికల్లు గ్రామం నుండి కంచికచర్ల వస్తుండగా చెవిటికల్లు గ్రామ సమీపంలో ద్వీచక్ర వాహనం అదుపు తప్పి క్రింద పడిన ఘటనలో ఒకరు మృతి మరోకరికి గాయలు.

♦ గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు.

♦ చనిపోయిన వ్యక్తి చెవిటికల్లు గ్రామానికి చెందిన వెలగలేటి వీర కోటేశ్వరరావు(31) గా గుర్తింపు.

♦ చనిపోయిన వ్యక్తిని నందిగామ మార్చురీకి తరలింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories