Top
logo

విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం మెట్టపాలెం, కూండ్రం... ... Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం మెట్టపాలెం, కూండ్రం గ్రామాలలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ( SEB ) అధికారుల ...

విశాఖ జిల్లా, అనకాపల్లి మండలం మెట్టపాలెం, కూండ్రం గ్రామాలలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ( SEB ) అధికారుల తనిఖీలు.

20 లీటర్ల నాటుసారా, 18 మద్యం సీసాలు పట్టివేత.

ఆరుగురు వ్యక్తులను అరెస్ట్. ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

Next Story