ఈరోజు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమాన రాకపోకలు... ... Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-25 03:11:01

ఈరోజు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమాన రాకపోకలు మొదలవుతున్నాయి.

ఈరోజు నుంచి జూన్ 30 వరకూ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాల వివరాలను ఆదివారం విడుదల చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగిస్తాయని తెలుస్తోంది. 



HMTV

HMTV

Next Story