హేమంత్ హత్య కేసులో పోలీసుల... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:09:37

హేమంత్ హత్య కేసులో పోలీసుల అదుపులో కీలక నిందితులు...


18 మంది నిందితుల్లో ఎ5 కృష్ణ, ఎ6 బాషా


పరారీలో మరో ఇద్దరు నిందితులు ఎ17 జగన్ ఎ18 సయ్యద్


ఎ1 యుగేంధర్తో రెడ్డితో కలిసి కలిసి హత్యకు ఒప్పందం చేసుకున్న కృష్ణ, ఎ5బిక్షపతి యాదవ్


హేమంత్ హత్య తర్వాత నిందితులకు సహకరించిన జగన్, సయ్యద్


ఎ2లక్షారెడ్డి వద్ద లక్ష అడ్వాన్స్ గా తీసుకున్న బిక్షపతి, కృష్ణ,బాషా


హత్య తరవాత మిగతా డబ్బు ఇస్తామని ఒప్పందం


నిందితులను విచారిస్తున్న పోలీసులు...


HMTV

HMTV

Next Story