నిజామాబాద్ : జిల్లా కలెక్టర్... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:09:15

నిజామాబాద్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రెస్ మీట్.


స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. ఉప ఎన్నికకు ఏర్పాట్ల చేస్తున్నాం.


ఎం.ఎల్.సి.ఎన్నికల్లో 824 మంది ఓటర్లు, 50 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతి పాదనలు.


ఎన్నికల కమిషన్ ఒప్పుకోక పోతే 6 పోలింగ్ స్టేషన్ల లో ఎన్నికలు.


రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి.


క్యాంపు రాజకీయాలకు అనుమతి లేదు.


ఓటర్ పాజిటివ్ అయితే పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం.


బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు.


ఎన్నికల ఫిర్యాదుల కోసం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08462 220183.



కలెక్టర్ నారాయణరెడ్డి...


HMTV

HMTV

Next Story