హైదరాబాద్ఈ నెల 28 ఉదయం నుండి... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:08:41

హైదరాబాద్


ఈ నెల 28 ఉదయం నుండి కర్ణాటక (బెంగళూరుకు సేవలు మినహా) మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సు సేవలను పునరుద్ధరించడానికి టిఎస్‌ఆర్‌టిసికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది...


బెంగుళూరు సర్వీసులు ఎపి నుండి వెళ్లాల్సి ఉన్నందున బెంగుళూరు సర్వీసులు ఏపీ తో ఒప్పందం పూర్తయిన తరువాత నే ప్రారంభం...


కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కార్పొరేషన్లు కూడా తమ బస్సుల కార్యకలాపాలను తెలంగాణకు పునరుద్ధరిస్తాయి...


రాయచూర్, బీదర్, నాందేడ్, ముంబై, పూణే, గుల్బర్గా, నాగ్‌పూర్, చంద్రపూర్ పట్టణాలకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు...


HMTV

HMTV

Next Story