మెదక్ జిల్లా చెగుంట లొ BJP కార్యకర్తల సమావేశం ... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మెదక్ జిల్లా చెగుంట లొ BJP కార్యకర్తల సమావేశం హజారే న మాజి MP వివెక్ వెంకట్ స్వామి... TRS చెగుంట వైస్ MPP తొ పాటు మాజి ZPTC ఫలువురు మాజి సర్పంచ్ లు.TRS. కాంగ్రెస్ పార్టీ లకు చెందిన కార్యకర్తలు BJP లొ చేరిక మెదక్ జిల్లా చెగుంట లొ బి.జె.పి లొ చెరికల సమావెశం. హజరైన MLA. రాజాసింగ్
Next Story



