మరి కాసేపట్లో గాంధీభవన్కు రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:08:03

మరి కాసేపట్లో గాంధీభవన్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్


రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్న మానిక్కం టాగూర్...


స్వాగతం పలికేందుకు గాంధీభవన్కు తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.


గాంధీ భవన్ లో కోర్ కమిటీ నేతలతో సామవేశం కానున్న మాణికం ఠాకూర్.


HMTV

HMTV

Next Story