ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీలో ... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:07:07

ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీలో చేరికలు...


తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు...


ఎల్.రమణ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీదర్ రెడ్డి...


సింగిరెడ్డి మురళీదర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన సుమారు రెండు వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు...


HMTV

HMTV

Next Story