కర్నూలు జిల్లా శ్రీశైలంశ్రీశైలం... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:04:49

కర్నూలు జిల్లా శ్రీశైలం


శ్రీశైలం జలాశయానికి గంట గంట కు పెరుగుతున్న వరద ఉధృతి


10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత


ఇన్ ఫ్లో 2,96,328 క్యూసెక్కులు


ఔట్ ఫ్లో 3,10,879 క్యూసెక్కులు


పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు


ప్రస్తుతం 885 అడుగులు


పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు


ప్రస్తుతం 215.8070 టీఎంసీలు


కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి


HMTV

HMTV

Next Story