కడప : వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:04:15

కడప :


వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న అత్మహత్యా యత్నం..


ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ సుదర్శన్ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ


మనస్థాపం చెంది ట్యాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆమె బంధువులు ఆరోపణ ..


విషయం తెలుసుకుని బంధువులు ఆమెను హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...


పరిస్థితి విషమం కావడంతో ఆమెను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలింపు...


HMTV

HMTV

Next Story