మంత్రి అవంతి శ్రీనివాసరావు... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-26 12:03:47

మంత్రి అవంతి శ్రీనివాసరావు పొలిటికల్ కామెంట్స్


వైయస్ రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి దేవుడిని ప్రగాఢంగా నమ్ముతారు.


కొంత మంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.


దేవాలయాపై దాడులు జరగడం దుర్మార్గం.


చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.


HMTV

HMTV

Next Story