- నెల్లూరు జిల్లా భూదానం బస్టాండ్ వద్ద... ... Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- నెల్లూరు జిల్లా భూదానం  బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం..

- గూడూరు వైపు వెళ్తున్న బైక్ , రోడ్డు క్రాస్ చేస్తున్న లారీ క్లీనర్ ను ఢీ కొట్టడంతో ఈ సంఘటన జరిగింది.

- ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర రక్త గాయాలు ఐయాయి.

- టోల్ ప్లాజా అంబులెన్సు లో గూడూరు హస్పిటల్ కు తరలించారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories