- ప్రకాశంజిల్లా, ఎర్రగొండపాలెం మండలం, చెన్నుపల్లి... ... live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

- ప్రకాశంజిల్లా, ఎర్రగొండపాలెం మండలం, చెన్నుపల్లి చెంచు గూడెం సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులి మృతి .

- సంఘటన స్థలాన్ని పరిశీలించి వెటర్నరీ డాక్టర్ చేత పంచనామా నిర్వహింహించిన మార్కపురం ఫారెస్ట్ DFO.ఖాదర్ బాషా.

- ఈ పెద్ద పులి వయస్సు 20 సం.ఉంటుంది. ముసలితనంతో చనిపోయిందని DFO షేక్ ఖాదర్ భాష తెలిపారు..

 


Show Full Article
Print Article
Next Story
More Stories