- కామారెడ్డి జిల్లా కేంద్రం గొల్లవాడ లో దారుణం .-... ... live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

- కామారెడ్డి జిల్లా కేంద్రం గొల్లవాడ లో దారుణం .

- కట్టుకున్న బార్య ఆకృతి రజిత (23) ఫై భర్త శ్రీకాంత్ తో సహా ఆడపడుచుల దాడి .

- తీవ్రంగా గాయపడిన రజిత

- చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా అస్పత్రిలో రజిత మృతి

- భర్త, ఆడపడుచులు దాడి చేయడం వల్లే రజిత మృతి చెందిందని బంధువులు ఆరోపణ.

-  కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన.

Show Full Article
Print Article
Next Story
More Stories