నిర్మల్ జిల్లా : తానుర్ మండలం కోలూరు గ్రామంలో... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-22 12:34:25

నిర్మల్ జిల్లా :

తానుర్ మండలం కోలూరు గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా చుక్క నీరు రావటం లేదని కేటీఆర్ కి ట్విట్ చేసిన ఓ యువకుడు..

స్పందించిన ఐటి మంత్రి కేటీఆర్

గ్రామానికి కదిలిన జిల్లా యంత్రాంగం....

2 రోజుల్లో సమస్య పరిష్కారం దిశగా పనులు షురూ...

HMTV

HMTV

Next Story