కడప జిల్లా రైల్వే కోడూరువినూత్న నిరసన చేసిన టీడీపీ... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-22 06:43:50

కడప జిల్లా

రైల్వే కోడూరు

వినూత్న నిరసన చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంత గాని నరసింహ ప్రసాద్

పెరిగిన కరెంట్ బిల్లులకు నిరసనగా విసనకర్రలు, ల్యాంతరులు ను సైకిల్ పై విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేసిన పంతగాని

HMTV

HMTV

Next Story