నూజివీడు మండలం మీర్జాపురం వద్ద అక్రమంగా టాటా ఏసీ... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-22 03:49:34

నూజివీడు మండలం మీర్జాపురం వద్ద అక్రమంగా టాటా ఏసీ వాహనంలో 15 క్వింటాళ్లు రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రూరల్ యస్ ఐ రంజిత్ కుమార్

HMTV

HMTV

Next Story