కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కువారి పల్లె... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-22 03:16:09

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కువారి పల్లె వద్ద ప్రమాదం.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

మృతుడు ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.

HMTV

HMTV

Next Story