Top
logo

-పెరిగిన విద్యుత్తు చార్జీలు వెంటనే... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

-పెరిగిన విద్యుత్తు చార్జీలు వెంటనే తగ్గించాలి - విలేకరులతో మాజీ మంత్రి అయ్యన్న -మంత్రులు పెంచలేదని...

-పెరిగిన విద్యుత్తు చార్జీలు వెంటనే తగ్గించాలి 

- విలేకరులతో మాజీ మంత్రి అయ్యన్న

-మంత్రులు పెంచలేదని చెప్పడం దారుణం...

-వినియోగదారుల దగ్గరకు వెళ్లి అడిగితే చార్జీలు పెరిగాయో, లేదో తెలుస్తుంది..

-రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బిల్లులపై గగ్గోలు పెడుతుంటే పెరగలేదనడం చాలా తప్పు..

-అధికారంలోకి వస్తే 200ల యూనిట్ల వరకు బిల్లులు కట్టనవసరం లేదన్న ముఖ్యమంత్రి దొంగదారిలో పెంచడం దారుణం.

-ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేసులు పెట్టడం దారుణం.. సోషల్ మీడియాలో ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వృద్ధురాలు అని చూడకుండా కేసు నమోదు చేశారు...

-ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు... అయ్యన్న

Next Story