-తూ.గో.జిల్లా.. సఖినేటిపల్లి (మం) అంతర్వేది... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

-తూ.గో.జిల్లా.. సఖినేటిపల్లి (మం) అంతర్వేది దేవస్థానంలో నలుగురిని క్వారంటైన్ కు తరలించిన అధికారులు..

-పశ్చిమగోదావరిజిల్లా పెనుకొండలో పెళ్లి కి హాజరైన నాలుగురు..

-పెళ్లిలో బంధువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అనుమానంతో టెస్ట్ చేయిస్తున్న అధికారులు..

Show Full Article
Print Article
Next Story
More Stories