Top
logo

అమరావతి-విదేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

అమరావతి-విదేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు కోసం క్వారంటైన్ ఏర్పాటు-మంగళగిరి మండలం...

అమరావతి

-విదేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు కోసం క్వారంటైన్ ఏర్పాటు

-మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ క్లబ్ మరియు చినకాకాని హాయిలాండ్ లో పెయిడ్ క్వారెంటైన్ ఏర్పాటు

-రెండు క్లబ్బుల్లో 90 రూమ్ లు ఏర్పాటు..

-ఈ రోజు నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రిసార్ట్స్ కి రానున్న ప్రవాసాంధ్రులు

Next Story