-కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-05-21 06:22:31

-కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో ధాన్యం లారీ బోల్తా

-నిజాంసాగర్ నుంచి కామారెడ్డి కి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ

-ప్రమాద వశాత్తు బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలు

HMTV

HMTV

Next Story