- విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తూ బాలిక మృతి -... ... ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తూ బాలిక మృతి 

- విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి (12) 

- బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్ళిన చిన్నారి.

- ప్రమాదవశాత్తు కాలుజారీ గెడ్డల్లో పడి మృతి.


Show Full Article
Print Article
Next Story
More Stories