నెల్లూరు తమకు ఐదు నెలలగా వేతనాలు ఇవ్వలేదంటూ... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
నెల్లూరు
తమకు ఐదు నెలలగా వేతనాలు ఇవ్వలేదంటూ ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల వివిధ వాచ్మెన్ లు.
తమకు వేతనాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలంటూ ఆత్మకూర్ ఆర్డీవో కి వినతి పత్రం అందజేసిన వాచ్ మెన్ లు
కరోనా కాలంలో తమకు పూట గడవడం కష్టంగా ఉంది అంటూ ఆర్డీవోను వేడుకున్నా వాచ్మెన్ లు.
Next Story



