నెల్లూరు స్క్రోలింగ్:--ఆత్మకూరు పట్టణంలో మోడల్... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-03 10:27:02

నెల్లూరు స్క్రోలింగ్:--

ఆత్మకూరు పట్టణంలో మోడల్ కాలనీ వాసుల ఆందోళన.

ప్రభుత్వగృహాలకు ఇంటి పన్ను విధించడంతో తాము అంత పన్ను కట్టలేమని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన.

కాలనీ వాసుల సమస్య మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వైసీపి నేత డాక్టర్ శ్రావణ్ కుమార్ హామీ

మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకి పరిస్థితిని వివరించి విధించిన పన్నును తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేసిన డాక్టర్ శ్రావణ్ కుమార్.

HMTV

HMTV

Next Story