కృష్ణా జిల్లా: కంచికచర్ల (మం) గండేపల్లి వద్ద... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

కృష్ణా జిల్లా:

కంచికచర్ల (మం) గండేపల్లి వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా మధ్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,ఒక కారు, 650 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న కంచికచర్ల ఎక్సైజ్ పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories