తెలంగాణ జైళ్ల శాఖ రికార్డ్2019 లో తెలంగాణ జైళ్ళ... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-02 09:37:20

తెలంగాణ జైళ్ల శాఖ రికార్డ్

2019 లో తెలంగాణ జైళ్ళ లో ఉన్న ఖైదీలు 600 కోట్ల రూపాయలు వస్తువులు ఉత్పత్తి.

దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ టాప్

దరిదాపుల్లో కూడా లేని మిగతా రాష్ట్రాలు.

రెండో స్థానంలో తమిళ్ నాడు జైల్ ఖైదీలు 72 కోట్ల ఉత్పత్తి

మూడో స్థానంలో మహారాష్ట్ర జైళ్ల ఖైదీలు 29 కోట్ల ఉత్పత్తి..

ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులను మార్కెట్ లో మంచి డిమాండ్.

ప్రస్తుత కరోనా సమయంలో ను మాస్క్ లు తయారీ చేసిన ఖైదీలు..

HMTV

HMTV

Next Story