అమరావతి వ్యవసాయ ఉచిత విద్యుత్... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-01 11:45:11

అమరావతి


వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకం కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల


2021-22 నుంచి రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పధకం అమలు.


నెల వారి బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం


అంతే మొత్తాన్ని డిస్కం లకు చెల్లించేలా మార్గదర్శకాల విడుదల


వ్యవసాయ విద్యుత్ వినియోగం కోసం స్మార్ట్ మీటర్ల ను ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం


HMTV

HMTV

Next Story