కడప :రెండు రోజుల పర్యటనలో భాగంగా... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

కడప :


రెండు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి


ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ కి వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి


ఈ రోజు ఇడుపులపాయలో బస చేయనున్న సీఎం... రేపు ఇడుపులపాయలో కుటుంబ సభ్యలతో కలిసి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనున్న సిఎం జగన్ ....


Show Full Article
Print Article
Next Story
More Stories