ఖమ్మం ఖమ్మం ఒకటో డివిజన్ లో... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-01 10:33:33

ఖమ్మం


ఖమ్మం ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత


ఆనంద్ అనే యువకుని మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని దాడి చేసేందుకు యత్నించిన కైకొండాయి గూడెం గ్రామస్థులు..


కారు ధ్వంసం చేసి నిప్పు పెట్టిన గ్రామస్థులు


గ్రామానికి చేరుకున్న పోలీసులు


కొనసాగుతున్న ఉద్రిక్తత...


HMTV

HMTV

Next Story