శ్రీకాకుళం జిల్లా..జిల్లాలో... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-01 10:31:23

శ్రీకాకుళం జిల్లా..


జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..


గడిచిన 24 గంటల్లో 629 పాజిటివ్ కేసులు నమోదు..


జిల్లాలో 25,152 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..


ఈరోజు కరోనా నుంచి కోలుకుని 657 మంది డిశ్చార్..


ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6,918 ఆక్టీవ్ కేసులు..


HMTV

HMTV

Next Story