కడప ...జమ్మలమడుగు ఎమ్మెల్యే... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-09-01 10:30:23

కడప ...


జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కరోనా పాజిటివ్..


నేడు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన..


ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు కరోనా నిర్దారణ పరీక్షలు..


ఈ పరీక్షల లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ


దీంతో హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిన సుధీర్ రెడ్డి


15 రోజు లు ఎవరు ఎమ్మెల్యే ని కలవకుండా ఉండాలని కార్యకర్తలకు పిలుపు


HMTV

HMTV

Next Story