తూర్పుగోదావరి జిల్లా..రంపచోడవరం... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి జిల్లా..
రంపచోడవరం ఏజెన్సీలో వున్న 11 మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు రైట్స్ వాచ్ సంస్థ అధ్యక్షులు అక్కిస బాలు ఆధ్వర్యంలో రంపచోడవరం జిల్లా సాధన సమితి పేరుతో కమిటీ సమావేశం
రంపచోడవరం జిల్లా ఇచ్చేవరకు పోరాటం చేయాలని నిర్ణాయం
Next Story



