విశాఖ...విశాఖ పాయకరావుపేటవినాయక... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విశాఖ...
విశాఖ పాయకరావుపేట
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..
సముద్రానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.
పాయకరావుపేట, పెదరామభద్రాపురం గ్రామంలో వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేసే క్రమంలో ఒక్కసారిగా అలలు రావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు.
పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story



