వరంగల్ అర్బన్.:ఏసీబీ ట్రాప్....... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-31 10:15:09

వరంగల్ అర్బన్.:


ఏసీబీ ట్రాప్....


రూ. 2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహిష్ పాషా..


యాకయ్య అనే వ్యక్తి నుండి జిఎస్టి క్లీయరెన్సు సర్టిఫికెట్ కోసం రూ.5వేలు లంచం డిమాండ్...


హనుమకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ.2వేలు లంచం డబ్బు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన cto, సీనియర్ అసిస్టెంట్....


విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.


HMTV

HMTV

Next Story